IPL 2019 : Funny RCB Memes Going Viral After Kohli’s Team Lost The Match With SRH | Oneindia Telugu

2019-04-01 390

RCB were completely outplayed in all departments by Sunrisers Hyderabad. And to add salt to injury, the Twitter is making life difficult for the "Men in Red" by posting memes on their humiliating defeat. Funny RCB Memes Go Viral After Virat Kohli’s Team Last Ball Loss against MI in IPL 2019! Check Out Tweets Trolling Royal Challengers Bangalore.
#ipl2019
#srhvsrcb
#royalchallengersbangalore
#unrisershyderabad
#jonnybairstow
#viratkohli
#bhuvaneshwarkumar
#warner
#bairstow

ఐపీఎల్‌లో వరుస ఓటములను తట్టుకోలేకపోతున్నామని ఆర్సీబీ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 118 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.సన్‌రైజర్స్‌ జట్టు ఓపెనర్లు బెయిర్‌స్టో (114), వార్నర్‌ (100)లు సెంచరీలతో చెలరేగడంతో 231 పరుగులు భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 113 పరుగులకే ఆలౌట్ అయి భారీ ఓటమిని ఎదుర్కొంది. దీంతో బెంగళూరు వరుసగా మూడో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.